ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమాజిగూడ యశోద హాస్పిటల్ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారు.