ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

61చూసినవారు
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు ను పొడిగించినట్లు జనగాం జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. శనివారం జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ జులై 31వ తేదీ వరకు అడ్మిషన్ల గడువు ను ప్రభుత్వం పొడిగించినందున విద్యార్థులు
అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్