బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం

81చూసినవారు
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతున్న చింత శ్రీను, చింత పరశురాములు అలాగే చింత యాదమ్మలను, వారి కుటుంబ సభ్యులను పల్లా సుందర్ రాంరెడ్డి పరామర్శించారు.
గురువారం ఆ ముగ్గురు బాధితులను, వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జనగామ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి వేరు వేరుగా పరామర్శించి తగు విధంగా ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్