పాలకుర్తి నియోజకవర్గం తొర్రురు పట్టణంలోని కూరగాయల మార్కెట్ ముందు ఆయుష్ అమృత్ 2. O వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు స్థానిక శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.