అంకితభావంతో పనిచేస్తే ఎక్కడైన గుర్తింపు

56చూసినవారు
అంకితభావంతో పనిచేస్తే ఎక్కడైన గుర్తింపు
అంకితభావంతో పనిచేస్తేనే ఎక్కడైనా తగిన గుర్తింపు ఖాయమని పలువురు పేర్కొన్నారు. బుధవారం పెద్దవంగర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ పరిధిలో ఉద్యోగరీత్యా పదోన్నతులు, బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఉద్యోగంలో అంకితభావంతో పనిచేస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్