జనగామ: చాకలి ఐలమ్మ మనువడు మృతి బాధాకరం

66చూసినవారు
జనగామ: చాకలి ఐలమ్మ మనువడు మృతి బాధాకరం
జనగామ జిల్లా తెలంగాణ వీరవనిత, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనువడు చిట్యాల రామచంద్రం మృతి బాధాకరమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శించారు.  మంగళవారం సాయంత్రం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, కుటుంబాన్ని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్