జనగాం: సీనియర్ జర్నలిస్టుకి శుభాకాంక్షలు తెలిపిన జబర్దస్త్ టీమ్

62చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండలం విష్ణుపురి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు సుంకరి బిక్షపతి పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన జబర్దస్త్ టీం సభ్యులు పంచ్ ప్రసాద్, రైటర్ మురళీ, గడ్డం ప్రసాద్. ఈ కార్యక్రమంలో వారి వెంట డైరెక్టర్ ఎస్ఎస్ వర్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్