కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 62 మంది లబ్ధిదారులకు
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్