కొడకండ్ల: అయ్యప్ప ఆలయానికి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే

83చూసినవారు
కొడకండ్ల: అయ్యప్ప ఆలయానికి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే
అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం కొడకండ్లలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తానన్నారు. వేదపండితుడు గౌతమ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్ర మంలో అయ్యప్ప మాలధారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ను సన్మానించారు.

సంబంధిత పోస్ట్