ఊకల్ ఎంపీపీఎస్ విద్యార్థులకు అక్షరాభ్యాసం

77చూసినవారు
ఊకల్ ఎంపీపీఎస్ విద్యార్థులకు అక్షరాభ్యాసం
రాయపర్తి మండలంలోని ఎంపీపీ ఎస్ ఉకల్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో రాయపర్తి మండల ఎంఈఓ వి. శ్రీనివాస్ పాల్గొని నూతనంగా పాఠశాలలో చేరిన 6 గురు పిల్లలతో అక్షరాభ్యాసం శనివారం చేయించారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్, అనిత, శ్రీనివాస్, సురేష్ , శిరీష నాగేశ్వర్, సంకూరి రాజు, సంధ్య, , రాజేశ్వరి , రామ్మూర్తి, విజయ తదితర ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్