పాలకుర్తి: సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అత్తా, కోడళ్ళు

54చూసినవారు
పాలకుర్తి: సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అత్తా, కోడళ్ళు
పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, ఇన్ ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఇద్దరు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా హైదరాబాదులోని అతని నివాసంలో కలిసి నియోజకవర్గం అభివృద్ధిని కోరి రూ 50 కోట్ల నిధులు అడిగారు. సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని అన్నాడు. అందులకు, నియోజకవర్గ ప్రజలందరూ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్