పాలకుర్తి: కార్పొరేషన్ ఆన్లైన్ ఫార్మ్స్ మ్యానువల్స్ స్వీకరించబడును

62చూసినవారు
పాలకుర్తి: కార్పొరేషన్ ఆన్లైన్ ఫార్మ్స్ మ్యానువల్స్ స్వీకరించబడును
రాజీవ్ యువ వికాస్ యోజన కార్పొరేషన్ ఆన్ లైన్ ఫార్మ్స్ మ్యానువల్ చేసుకున్న వాళ్లు ఆది, సోమవారం రోజులలో కూడా స్వీకరించబడును.
14వ తేదీ తర్వాత కూడా ఆన్లైన్ ఫామ్స్ స్వీకరించబడతాయని మండల ప్రజా పరిషత్ ఉన్నత అధికారి ఎంపీడీఓ శనివారం తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్