పాలకుర్తి: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

85చూసినవారు
పాలకుర్తి: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని పానిష్ తండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామపార్టీ అధ్యక్షులు బిక్షపతి కుమార్తె వివాహంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మునవత్ నరసింహ నాయక్ అనిమిరెడ్డి పూస మధు వేణుగోపాల్ రెడ్డి భూక్య బద్రు అశ్రఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్