పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదివారం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో నియోజకవర్గం అభివృద్ధి కొరకు మరియు తొర్రూరు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి టీయుఎఫ్ఐడీసీ కొరకు నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లకావత్ ధనవంతి, డా లక్ష్మీనారాయణ కలిశారు.