పాలకుర్తి: ఈదురుగాలులకు చెట్టు కూలిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు

71చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర రాఘవపురం గ్రామల మధ్య స్టేషన్ గణపూర్ వెళ్లే రహదారిలో ఈదురుగాలులకు గురువారం చెట్టు కూలిపోయాయి. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్