పాలకుర్తి: డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విన్నపం

69చూసినవారు
పాలకుర్తి మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీలోని మహిళలు ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చినప్పటికీ పట్టాలి ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్