పాలకుర్తి: ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీ.. తప్పిన పెను ప్రమాదం

71చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం బస్ స్టాండ్ ముందు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతాన ఆర్టీసీ బస్సు బొలెరో వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్