కొలిచిన వారికి కొంగుబంగారమై, కోరిన కోర్కెలు తీర్చే దైవం, మహిమాన్వితమైన, అత్యంత ప్రసిద్ధిగాంచిన, అత్యంత పురాతనమైన పాలకుర్తిలో వెలసిన స్వయంభు శ్రీ చండికా సహిత సోమేశ్వర లక్ష్మి నరసింహస్వామికి పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్న మడూర్ లో పుట్టి ప్రస్తుతం మేడ్చల్ లో నివాసముంటున్న జొన్న బుచ్చయ్య పద్మ దంపతులు స్వామివారికి అభిషేకం నిర్వహించి 250 గ్రాముల వెండి పత్రీలను సమర్పించారు.