జనగామ జిల్లా పాలకుర్తి మండలం బడిబాటలో భాగంగా. మంగళవారం రోజున ఎంపీపీస్ పెద్దతండా (k) విద్యార్థులతో ర్యాలీలో హెడ్ మాస్టర్ శేషగిరిరావు, ఉపాధ్యాయులు అనిల్, నవీన్,అశ్విని, సునీత, అంగన్వాడీ టీచర్లు సరోజ, మీనా, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని వినియోగించుకోవాలని కోరారు.