పాలకుర్తి: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

82చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన అర్హులైన పలువురు లబ్ధిదారులకు రూ. 10. 79 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్