పాలకుర్తి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అనుమల ఝాన్సీ రెడ్డి ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా అనుమల ఝాన్సీ రెడ్డిని పత్రిక ప్రకటన ద్వారా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డిని రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో గజమాలతో సన్మానించారు.