పాలకుర్తి: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

69చూసినవారు
పాలకుర్తి: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో చికిత్స పొందిన వారికి ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి అందజేశారు. రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నరసయ్య, నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్