ఎమ్మెల్యేకి ఏటీఎంలా మారిన పాలకుర్తి రిజర్వాయర్

75చూసినవారు
ఎమ్మెల్యేకి ఏటీఎంలా మారిన పాలకుర్తి రిజర్వాయర్
జనగాం జిల్లా పాలకుర్తి రిజర్వాయర్ రిటెండర్ వేసి 370 కోట్ల నుండి 470 కోట్లకు పెంచారని బిజెపి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ లేగ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది ఏళ్ల నుండి పాలకుర్తి రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్