రాయపర్తి: మృతుని భౌతిక కాయానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

78చూసినవారు
రాయపర్తి: మృతుని భౌతిక కాయానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
రాయపర్తి మండలం, పెరకవేడు గ్రామానికి చెందిన మండల మహిళా అధ్యక్షురాలు ఊగ మునిత మామయ్య ఊగా ఎల్లయ్య  ఆనారోగ్యంతో మరణించగా వారి పార్దివ దేహానికి పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్