రాయపర్తి: నిరుపేద కుటుంబానికి అండగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

85చూసినవారు
రాయపర్తి: నిరుపేద కుటుంబానికి అండగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో నిరుపేద కుటుంబనికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జలగం నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో 50 కేజీ ల బియ్యం, ఆయిల్ క్యాన్ ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.

సంబంధిత పోస్ట్