చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి

51చూసినవారు
చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి
నిజాం కాలం నాటి ఎంతో చరిత్ర కలిగిన పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు పెద్ద చెరువు రోజు రోజుకు కబ్జాకు గురవుతుందని తక్షణమే డిజిటల్ సర్వే చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ లెనిన్ వస్థాల్ టోపో కి ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు వినతిపత్రాన్ని అందించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువును కబ్జాదారుల నుండి కాపాడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్