అఖిల్ మృతితో మడిపల్లిలో విషాదఛాయలు

9చూసినవారు
అఖిల్ మృతితో మడిపల్లిలో విషాదఛాయలు
పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ఘటనలో తొర్రూరు మండలంలోని మడిపల్లికి చెందిన మోత్కూరి అఖిల్ 2 సంవత్సరాల నుంచి సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో డిఎన్ఏ పరీక్షలకు పంపించి అఖిల్ గా నిర్ధారించారు. కాగా అఖిల్ కు ఆరు నెలల క్రితం శివరాణి అనే యువతితో వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్