ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న శర్మ

69చూసినవారు
ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న శర్మ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జనగాం జిల్లా కేంద్రంలో జరిగిన ఉత్సవాల్లో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందించారు. గురువారం ఈమేరకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య, జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చేతుల మీదుగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి ఆలయ ఉపప్రధాన అర్చకులు, రాష్ట్ర దేవాలయ అర్చక, ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు దేవగిరి రమేష్ శర్మ ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు.

సంబంధిత పోస్ట్