ఇందిరమ్మ ఆశయానికి మరోసారి ప్రాణం పోసిన కాంగ్రెస్ ప్రభుత్వం

85చూసినవారు
ఇందిరమ్మ ఆశయానికి మరోసారి ప్రాణం పోసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఇందిరా మహాశయానికి మరోసారి ప్రాణం పోసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులకు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం 47వ డివిజన్ పరిధిలోని బాపూజీనగర్, బోడగుట్ట ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అధికారికంగా నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.