మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి

61చూసినవారు
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి
జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన మిట్టపల్లి శేఖర్ కుటుంబాన్ని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. బుధవారం ఏడునూతుల గ్రామానికి చెందిన కొడకండ్ల మండల మాజీ వైస్ ఎంపీపీ వీరసోములు సోదరుడు మిట్టపల్లి శేఖర్ మంగళవారం గుండెపోటుతో మృతిచెందగా వారి కుటుంబాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో
కొడకండ్ల మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you