అదుపు తప్పి బోల్తా పడిన లారీ

65చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామం మూల మలుపు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రక్కన కూర్చున్న మహిళా మీద లారీ పడడంతో కింద ఇరుక్కున్న మహిళ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్