ఇండ్లను ఆక్రమించుకున్న గ్రామస్తులను ఖాళీ చేయించిన అధికారులు

56చూసినవారు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామంలో అసంపూర్తి దశలో నిర్మితమై ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో స్థానికంగా ఉన్న గ్రామస్తులైన పేదలు ఎటువంటి అనుమతులు లేకుండా రెండు రోజుల క్రితం ఇండ్లలోకి ప్రవేశించారు. మంగళవారం స్థానిక అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించిన ఆక్రమణ వారి వద్దకు వెళ్ళి గ్రామసభలు నిర్వహించి ఇండ్ల మంజూరి జరుగుతుందని, అప్పటి వరకు ఇండ్లను ఖాళీ చేయాలని చేపించారు.

సంబంధిత పోస్ట్