చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం

74చూసినవారు
చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం
ఎస్సీ వర్గీకరణ చేసే అధికారాలు ఆయా రాష్ట్రాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు అని మాదిగ జర్నలిస్టుల ఫోరం (ఎంజెఎఫ్) జనగాం జిల్లా కోశాధికారి భాషిపాక ఎల్లేష్ అన్నారు. శుక్రవారం ఆయన జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, కష్టాలు ఎదుర్కొని సాధించిన మంద కృష్ణ మాదిగను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్