ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు

85చూసినవారు
ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు
పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం తిర్మాలయాపల్లి ప్రాథమిక పాఠశాల నుండి ప్రమోషన్ పై రామవరంకు వెళ్లిన కోడం సురేందర్ ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. గురువారం ఈ సందర్బంగా సురేందర్ పాఠశాల విద్యార్థులకు విలువైన ఆటవస్తువులను బహుకరించారు. ఇదే సందర్బంగా ఉన్నత పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన సత్యనారాయణని, ప్రమోషన్ పై వెళ్లిన వసంత, సోమయ్య లను సైతం సన్మానించారు.

ట్యాగ్స్ :