రాయపర్తి మండలం సూర్య తండాకు చెందిన రామవత్ శాంతి అనారోగ్యంతో మరణించారు. వారి పార్థివదేహానికి తొర్రూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సూర్య తండాకు చెందిన రామవత్ లక్ పతి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.