భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం ఏప్రిల్ 14న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహ శుద్ధి కార్యక్రమం తొర్రూర్ రూరల్ మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కార్యకర్తలు, భూత్ అధ్యక్షులు, ప్రోగ్రాం కన్వీనర్ కిన్నెర రాజ్ కుమార్, విష్ణువర్ధన్, సిరిపాటి విశాల్, తదితరులు విగ్రహ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది.