తొర్రూరు: ఇందిరమ్మ ఇల్లు అడిగితే అవమానించాడు: బాధితురాలు

65చూసినవారు
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిని కోరితే తనను అవమానించాడని మంగళవారం ఓ మహిళ ఆరోపించారు. మహబుబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన శ్రీదేవి ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు చేర్చాలని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు వెంకన్నను కోరగా దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళను అవమానించిన తీరుపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్