తొర్రూరు: మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

75చూసినవారు
తొర్రూరు: మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలోని చెరువులో అక్రమంగా మట్టి తరలింపును శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తుల ప్రమేయం లేకుండా ఇరిగేషన్ అధికారులు, ఇటుక బట్టీలకు చెరువులోని రేగడి మట్టిని తరలించేందుకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నాలుగు లారీలు, ఒక జెసిబి ని అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్