తొర్రూరు: సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు

82చూసినవారు
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తొర్రూరు ప్రాంత ప్రజా సమస్యల పరిష్కార కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్