కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కల్సిన బిజెపి నాయకులు

58చూసినవారు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కల్సిన బిజెపి నాయకులు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి జి. కిషన్ రెడ్డిని జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు కలిసారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో బిజెపి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్