నిరుపయోగంగా హరిపిరాల గ్రంథాలయం

72చూసినవారు
నిరుపయోగంగా హరిపిరాల గ్రంథాలయం
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలోని గ్రంథాలయం ఎప్పుడు మూసి ఉంటుందని స్థానిక యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం వారు మాట్లాడుతూ ఫర్నిచర్, పుస్తకాలతో పాటు సౌకర్యాలు ఉన్నప్పటికీ ఉపయోగంలో లేకుండా చేస్తున్నారని పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు అందుబాటులో ఉన్న గ్రంధాలయాన్ని రోజు తెరిచి ఉండేలా చూడాలని ఎమ్మార్పీఎస్ తొర్రూర్ మండల అధ్యక్షులు తలారి అశోక్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్