వరంగల్: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఝాన్సీ రెడ్డి

67చూసినవారు
వరంగల్: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఝాన్సీ రెడ్డి
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ మండల జర్నలిస్టులు అయిత మల్లేష్, అయిత లక్ష్మణ్ సోదరుడు అయిత వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శించారు. వీరి వెంట బిల్లా సుధీర్ రెడ్డి, హమ్య నాయక్, రవీందర్ రెడ్డి, నరసయ్య గౌస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్