వరంగల్: బదిలీపై వెళుతున్న టీచర్ ను వెళ్ళొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు

70చూసినవారు
బదిలీపై వెళుతున్న టీచర్ ను వెల్లొద్దంటూ విద్యార్థినిలు బోరున విలపించిన సంఘటన వరంగల్ ప్రభుత్వ చార్ బౌళి హైస్కూల్లో చోటు చేసుకుంది. 4వ తరగతి క్లాస్ టీచరైన నీరజ హన్మకొండలోని మర్కజి హై స్కూల్ కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం స్కూల్ కు వచ్చి పిల్లలతో మాట్లాడి బదిలీపై వెళ్తున్నానని చెప్పడంతో వెళ్లొద్దు అంటూ విద్యార్థినిలు ఏడ్చారు. వారితో పాటు టీచరు కూడా ఏడ్చారు.

సంబంధిత పోస్ట్