ఖమ్మం నుండి వరంగల్ వైపుకు వెళ్తున్న క్రమంలో రాయపర్తిలో బుధవారం బాబు జగ్జీవన్ రావ్ చౌరస్తాలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ శ్రవణ్ కుమార్ మరియు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా రాష్టానికి చెందిన ఆ వ్యక్తి నుండి పోలీసులు సుమారు 2. 5కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొన్నారు.