కాంగ్రెస్ పార్టీలో చేరిన తాజా మాజీ సర్పంచ్ యాకూబ్

77చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన తాజా మాజీ సర్పంచ్ యాకూబ్
జనగాం జిల్లా పాలకుర్తి మండలం దుబ్బ తండా (ఎస్పీ) గ్రామ తాజా మాజీ సర్పంచ్ భూక్య యాకూబ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం పాలకుర్తి లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ యాకూబ్ తన అనుచరులు యాదగిరి, భాస్కర్ లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్