ఇటీవల న్యూ ఢిల్లీ లో నిర్వహించిన జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దాసరి కల్పన, శ్యాయంపేట స్వయం సహాయక సంఘ సభ్యురాలుకి ఆహ్వానం లభించింది. సంఘంలో చేరి అంచలంచలుగా ఎదిగి, ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా, ప్రస్తుతం నాన్ ఓవెన్ బాగ్స్ తయారీ యూనిట్ని 20 లక్షల రూపాయలతో శాయంపేటలో ఏర్పాటు చేసుకుంది. ఇట్టి ఘనత సాధించిన కల్పనని సోమవారం కలెక్టర్ ఘనంగా సన్మానింస్హరు.