దశ్రు తండాలో ఘనంగా అంబేద్కర్ జయంతి

70చూసినవారు
దశ్రు తండాలో ఘనంగా అంబేద్కర్ జయంతి
గీసుగొండ మండలంలోని దశ్రుతండా గ్రామపంచాయతీలో సోమవారం డాక్టర్. బీఅర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీత, ఫీల్డ్ అసిస్టెంట్ కేలోత్, స్వామీచౌహన్, అంగన్వాడీ టీచర్ పుష్పలత, ఆయా లలిత, మిషన్ భగీరథ.వాటర్ మెన్ ప్రసాద్, గ్రామ పంచాయతీ సిబ్బంది భద్రు, బాలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్