అంబేద్కర్ జయంతి వేడుకులు

67చూసినవారు
అంబేద్కర్ జయంతి వేడుకులు
కాపులకనపర్తి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ పోటోకు పూలమాల వేసి నివాలార్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సదిరం సంజీవ్ రవీందర్  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్