ఆత్మకూరు: భారత రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి

70చూసినవారు
ఆత్మకూరు: భారత రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి
సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్&లింగమడుగు పల్లె గ్రామాలలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కమలాపురం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మరియు కూచన రవళి పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్