ఆత్మకూరు: నీరుకుల్ల క్రాస్ వద్ద యాక్సిడెంట్ మహిళ మృతి

72చూసినవారు
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నీరుకుల్ల క్రాస్ వద్ద శాయంపేట రోడు సమీపంలో బైక్ ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న వారు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్